Three Telangana parliamentary committees were formed

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి సంబంధించిన లోక్‌స‌భ స్థానాలకు  పార్ల‌మెంట‌రీ క‌మిటీల నియామ‌క ప్ర‌క్రియతోపాటు మరోవైపు తెలంగాణలోని పార్లమెంటరీ కమిటీల రూపకల్పననీ చేపట్టారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

గురువారం  శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు తెలంగాణ నుంచి మూడు పార్ల‌మెంట‌రీ నియోజక‌వ‌ర్గాల‌కి ఎగ్జిక్యూటివ్‌, వ‌ర్కింగ్ క‌మిటీల‌ను ప్ర‌క‌టించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ.వేమూరి శంకర్ గౌడ్, శ్రీ రామ్ తాళ్ళూరి పాల్గొన్నారు.

సికింద్రాబాద్‌, మ‌ల్కాజ్‌గిరి, ఖ‌మ్మం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను ఎగ్జిక్యూటివ్, వర్కింగ్ కమిటీల సభ్యుల వివరాలివి…

సికింద్రాబాద్‌ పార్లమెంట్ క‌మిటీ వివ‌రాలు

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు

1. రాధారం రాజ‌లింగం

2. దామోద‌ర్‌రెడ్డి

3. శ్రీనివాస్‌ రాయ్‌

4. స‌న‌ది ర‌మేష్‌

5. రాజ్యం

6. బిట్ల ర‌మేష్‌

7. సురేష్‌రెడ్డి

8. అబిద్‌

9. ఆకుల సోమేశ్వ‌ర్‌రావు

10. రేవంత్‌రెడ్డి

11. జి. సిమోన్ ప్ర‌భాక‌ర్‌

వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యులు

1. ఎస్‌. మాధ‌వి

2. ఎ. భాస్క‌ర్‌

3. కె. చంద్ర‌మోహ‌న్‌

4. కె. స‌త్య‌నారాయ‌ణ‌

5. ఎమ్.డి. అబ్దుల్ అహ్మ‌ద్‌

6. తోసాల మ‌హేంద్ర‌

7. జి. అశోక్‌కుమార్‌

8. జి. సాయితేజ‌

9. జోసెఫ్ మెర్విన్‌

10. ఆర్‌. స‌త్య‌ప్ర‌సాద్‌

11. య‌ర్రా శివ‌కుమార్‌

12. టి. అనిల్‌

13. కె. ర‌మేష్‌

14. ఎం.శివ‌ప్ర‌సాద్‌

15. బి.విజ‌య్‌కుమార్‌

16. కె. సాయి భ‌ర‌త్‌

17. ఎస్‌.బాబురావు

18. జి. అజ‌య్‌కుమార్‌

19. కె. విజ‌య్‌

20. అనిగంటి న‌రేష్‌

21. ఎం. నాగ‌రాజు

22. వి. అర‌వింద్‌కుమార్‌

23. ఎస్‌. న‌వీన్‌

24. పి. రామ‌కృష్ణ‌

25. ఎ.న‌రేష్‌

26. ఫైస‌ల్ అహ్మ‌ద్‌ఖాన్‌

27. సాయి కిషోర్‌

28. ఎం. మ‌ధుసూద‌న్‌

29. యు. శివ‌నాథ్‌

30. ఉత్త‌మ్‌రాజు

31. గోపాల్ నాయుడు

32. పి. వినోద్‌

మ‌ల్కాజ్‌గిరి పార్లమెంట‌రీ నియోజ‌వ‌ర్గం

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు

1. వాకా వెంక‌ట్‌

2. అచ్చ‌కంట్ల‌ భానుప్ర‌సాద్‌

3. మండ‌లి ద‌యాక‌ర్‌

4. డి. వెంక‌టాచారి

5. పి. వెంక‌ట్‌రావు

6. ఎస్‌. కిర‌ణ్‌కుమార్‌

7. మ‌ట్టా శ్రావ‌ణ్

8. నంద‌గిరి స‌తీష్‌

9. దాచేప‌ల్లి సంతోష్‌

10. బి. విశాల్ కుమార్‌

11. పి. ప్ర‌సాద్‌

వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యులు

1. కీర్తి

2. ఎం. నిహ‌రిక నాయుడు

3. వంగ‌రి సాయికుమార్‌

4. వి. అనిల్‌కుమార్‌

5. పి. శ్రీకాంత్‌

6. ఎస్‌. అచ్యుత‌రామ‌య్య‌

7. ఎస్‌. సురేంద్ర‌

8. టి. మోహ‌న్‌కుమార్‌

9. ఎం. ఫణి కృష్ణ‌

10. ఎ. న‌రేంద్ర‌నాథ్‌రెడ్డి

11. పి. విష్ణుసాయి

12. పి. సాయికిర‌ణ్‌రెడ్డి

13. హ‌రికృష్ణ‌రెడ్డి

14. జె. మ‌ధు

15. ఆర్‌. వాసుదేవ‌రాజు

16. కొండా రాజు

17. కె. అభిషేక్‌రెడ్డి

18. ఎం. రాకేష్‌రెడ్డి

19. ఎ. దుర్గానాగ హ‌రీష్‌

20. అభిషేక్ శ‌ర్మ‌

21. టి. నాగ‌రాజు

22. నీల‌మ్ ప్ర‌వీణ్‌రెడ్డి

23. సాయం ప్ర‌వీణ్‌

24. ఎం. ప్ర‌వీణ్‌కుమార్‌

25. రియాజ్ వ‌లీ

26. డి. స‌త్యేంద‌ర్‌కుమార్‌

27. సిహెచ్. వంశీ

28.కె. స‌తీష్‌కుమార్‌

29. నందింప‌ల్లి శ్రీనివాస్‌

30. సిహెచ్‌. సంప‌త్‌

31. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

32. నాగ‌రాజు

33. కె. జీవ‌న్‌

ఖ‌మ్మం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం

ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌భ్యులు

1. దుంపటి శ్రీనివాస్‌

2. వేముల కార్తీక్‌

3. స‌త్యం రాజు

4. న‌రాల స‌త్య‌నారాయ‌ణ‌

5. మిరియాల జ‌గ‌న్‌

6. సాధిక్ అలీ

7. గౌస్

8. షేక్ ర‌హీం

9. వెంక‌ట విజ‌య‌ల‌క్ష్మి

10. విల్స‌న్ బాబు

11. న‌వ‌త‌న్‌

వ‌ర్కింగ్ క‌మిటీ స‌భ్యులు

1. రాకేష్ కోట‌

2. బ‌డుగుల వీర‌బాబు

3. గుగులోతు ముర‌ళీ

4. గోపాల‌కృష్ణ‌

5. నాగేశ్వ‌రరావు

6. శ్రావ‌ణ్‌

7. ప‌ఠాన్ ఖాన్‌

8. గుండ్ర భ‌ర‌త్‌

9. ఆచంట నాగ‌స్వామి

10. శెట్టి సాయికుమార్‌

11. షేక్ ఖాజా మొయినుద్దీన్‌

12. మిరియాల శివాజీ

13. జైచంద్ర‌ గుప్తా

14. క‌ట్టా రామ‌కృష్ణ‌

15. మోరు శ్రీకాంత్‌

16. ప‌సుపులేటి సంతోష్‌

17. బ‌గ్గార‌పు శివ‌కుమార్‌

18. ల‌కావ‌త్ ర‌మేష్‌

19. తూము ఉమ‌

20. న‌రేష్‌

21. శివ‌శంక‌ర్‌

22. సైదులు

23. మార్గం సందీప్‌

24. బ‌క్కి సునీల్‌

25. బుడ‌గం స‌త్య‌నారాయ‌ణ‌

26. కాకటి దేవేంద‌ర్‌

27. సాధిక్‌

28. డేగ‌ల రామ‌చందర్‌రావు

29. యార్ల‌గ‌డ్డ శ్రీను

30. ఎస్‌కె. ర‌హీమ్‌

31. వి.ర‌వికుమార్‌

32. ఇందుకూరి రాము