జనసేన పార్టీ పవర్ కోసం కాదు…!! ప్రశ్నించడం కోసం…!!
జనసేన పార్టీ

సుమారుగా 22 కమిటీలలో మహిళలకు తొలివిడతగా చోటు కల్పించారు | Out of about 22 committees, women were given the first place

committee

సుమారుగా 22 కమిటీలలో మహిళలకు తొలివిడతగా చోటు కల్పించారు | Out of about 22 committees, women were given the first place

Out of about 22 committees, women were given the first place

Out of about 22 committees, women were given the first place భారతదేశ రాజకీయాలలో జవాబుదారీతనం తీసుకురావాలి…ఈ దేశ రాజకీయాలు  అభివృద్ధి  కాముకులైన  మేధావులతో నిండి ఉండాలి… లాభాపేక్షలేని రాజకీయాలు దేశ యవనికపై నడయాడాలి.. యువత  దేశ రాజకీయాల్లో బలమైన పాత్ర పోషించాలి… బడుగు వర్గాలకు సముచిత రాజకీయ ఫలాలు దక్కాలి… మహిళాశక్తికి రాజకీయ సాధికారిత అందించాలన్న తలంపుతో రెండు దశాబ్దాలుగా తన ఆలోచనలకు ఒక రూపాన్ని ఇస్తూ తీర్చిదిద్దిన జనసేన పార్టీ కమిటీలను […]

MORE ...

భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించాలి | Provide legal assistance to Indian students

america

భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించాలి | Provide legal assistance to Indian students

Three Telangana parliamentary committees were formed

Provide legal assistance to Indian students అమెరికాలో ఇమిగ్రేషన్‌ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించి విడుదల చేయించేందుకు అవసరమైన చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం తీసుకోవాలి. ఆ దేశానికి ఎంఎస్‌ చదివేందుకు వెళ్లి కేసుల్లో చిక్కుకోవడంతో వారి కన్నవారు ఆందోళనలో ఉన్నారు. అరెస్ట్ అయినవారిలో ఎక్కువమంది తెలుగువారు ఉన్నారనే వార్తలు బాధను కలిగిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వమే మిషిగన్ రాష్ట్రంలో నకిలీ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి ట్రాప్ […]

MORE ...

పోరాటంలో చిత్తశుద్ధి వున్నప్పుడు మాత్రమే జనసేన చేతులు కలుపుతుంది | The Janasena hands can only be added when there is a sense in the fight

janasena party news

పోరాటంలో చిత్తశుద్ధి వున్నప్పుడు మాత్రమే జనసేన చేతులు కలుపుతుంది | The Janasena hands can only be added when there is a sense in the fight

The Janasena hands can only be added when there is a sense in the fight

The Janasena hands can only be added when there is a sense in the fight గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గార్కి, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలతో మీరు సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయం. ఆ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అయితే బుధవారం సమావేశం ఏర్పాటు చేసి, మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపణీయంగా వుంది. తగిన […]

MORE ...

ప్ర‌జ‌ల్లో మ‌రింత విస్తృత ప్ర‌చారం క‌ల్పించేలా ప్ర‌చార ర‌థాలు | Campaigns are designed to provide a wider publicity

janasena party news

ప్ర‌జ‌ల్లో మ‌రింత విస్తృత ప్ర‌చారం క‌ల్పించేలా ప్ర‌చార ర‌థాలు | Campaigns are designed to provide a wider publicity

Campaigns are designed to provide a wider publicity

Campaigns are designed to provide a wider publicity జనసేన పార్టీ గుర్తు, సిద్ధాంతాలు, మ్యానిఫెస్టోను ప్ర‌జ‌ల్లో మ‌రింత విస్తృత ప్ర‌చారం క‌ల్పించేలా ప్ర‌చార ర‌థాల‌ను జ‌న‌సేన పార్టీ సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేసేందుకు ఏర్పాటు చేసిన 17 ప్ర‌చార ర‌థాల‌ను జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు పూజ కార్యక్రమాలు నిర్వహించి, జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. […]

MORE ...

పెంటపాటి పుల్లారావు గారిని పార్టీలోకి రండి అని ఆహ్వానించాను | Pentapati Pulla Rao was invited to come to the party

janasena party

పెంటపాటి పుల్లారావు గారిని పార్టీలోకి రండి అని ఆహ్వానించాను | Pentapati Pulla Rao was invited to come to the party

Pentapati Pulla Rao was invited to come to the party

Pentapati Pulla Rao was invited to come to the party ఇటీవల కాలంలో నేను పెంటపాటి పుల్లారావు గారిని కలిసి మాట్లాడినప్పుడు ఆయనకు ప్రజల సమస్యలపై ఉన్న అవగాహన మరియు అనుభవం జనసేన పార్టీకి అవసరం అని భావించాను. పుల్లారావు గారు ఆర్థికవేత్త, పర్యావరణవేత్త మరియు సమకాలీన రాజకీయాల గురించి విశ్లేషించే సీనియర్ రాజకీయ విశ్లేషకులు. అలాంటి పుల్లారావు గారిని పార్టీలోకి రండి అని ఆహ్వానించాను, ఆయన రాక కొరకు వేచి చూస్తున్నాను అని […]

MORE ...

గుంటూరులో జ‌న‌సేన పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు | Pawan Kalyan started his Janasena party’s new office in Guntur

guntur

గుంటూరులో జ‌న‌సేన పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు | Pawan Kalyan started his Janasena party’s new office in Guntur

Pawan Kalyan started his Janasena party's new office in Guntur

Pawan Kalyan started his Janasena party’s new office in Guntur గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ కార్యాలయాన్ని జ‌న‌సేన అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం 4 గంట‌ల స‌మ‌యంలో జ‌న‌సేన కార్యాల‌యానికి చేరుకున్న శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. మతపెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి, పవన్ కల్యాణ్ గారిని […]

MORE ...

అమ‌రావ‌తి పై జ‌న‌సేన జెండ రెప‌రెప‌లాడిస్తాం | Janasana flag will be watched on Amravati

guntur

అమ‌రావ‌తి పై జ‌న‌సేన జెండ రెప‌రెప‌లాడిస్తాం | Janasana flag will be watched on Amravati

Janasana flag will be watched on Amravati

Janasana flag will be watched on Amravati ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం భార‌తీయ జ‌న‌తా పార్టీ, ప్ర‌ధాని మోడీ మ‌రిచిపోవ‌చ్చు కానీ జ‌న‌సేన పార్టీ మ‌రిచిపోదని  పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ప్ర‌త్యేక హోదాపై పోరాడేందుకు అన్ని పార్టీలూ ఏక‌తాటిపైకి రావాల‌ని, అందుకే మాజీ లోక్ స‌భ స‌భ్యులు శ్రీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌ గారు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కై ఏర్పాటు చేసిన స‌మావేశానికి జ‌న‌సేన పార్టీ […]

MORE ...

ప్రతి భారతీయుడుకీ నా తరఫున, జనసైనికుల తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు | Congratulations to every Indian citizen on Republic Day

janasena party

ప్రతి భారతీయుడుకీ నా తరఫున, జనసైనికుల తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు | Congratulations to every Indian citizen on Republic Day

Congratulations to every Indian citizen on Republic Day

Congratulations to every Indian citizen on Republic Day ప్రతి భారతీయుడుకీ విశిష్టమైనది ఈ గణతంత్ర దినోత్సవం. అందరికీ నా తరఫున, జనసైనికుల తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి ఏడు దశాబ్దాలైన ఈ తరుణంలో రాజ్యాంగ రూపకర్తలు అందించిన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలి. స్వాతంత్య్ర సంగ్రామంలోని పోరాట పథాన్ని ఆలంబనగా చేసుకొని భారతావనిని ప్రజాస్వామ్య దేశంగా నిలిపేందుకు మన రాజ్యాంగ రూపకర్తలు శ్రమించారు. స్వాతంత్ర సమరయోధులకీ… […]

MORE ...

రాజ‌కీయాలు అంటే సామాజిక బాధ్య‌తని పేర్కొన్న పవన్ కళ్యాణ్ | Politics is social responsibility

interaction

రాజ‌కీయాలు అంటే సామాజిక బాధ్య‌తని పేర్కొన్న పవన్ కళ్యాణ్ | Politics is social responsibility

Politics is social responsibility

Politics is social responsibility రాజ‌కీయాలు అంటే మంత్రి లోకేశ్ గారు వార‌స‌త్వంగా, ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగారు వంశ‌పార‌ప‌ర్యంగా వ‌చ్చే హ‌క్కు అనుకుంటారు, కానీ జ‌న‌సేన‌కు మాత్రం రాజ‌కీయాలు అంటే సామాజిక బాధ్య‌తని జ‌న‌సేన అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు పేర్కొన్నారు. రాజ‌కీయాల‌ను చాలా బాధ్య‌త‌గా, బ‌లంగా చేస్తామ‌ని, వేల‌కోట్లు లేక‌పోయినా 2019లో బ‌ల‌మైన వ్యూహాంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలోకి జ‌నసేన పార్టీ అడుగుపెడుతుంద‌ని అన్నారు. శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలోని సాయిప్రియా రిసార్ట్ లో విశాఖ‌ జిల్లా కార్య‌క‌ర్త‌ల‌తో […]

MORE ...

జెండా వంద‌నం చేసిన శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు | Sri Pavankalyan who saluted the flag

flag hosting

జెండా వంద‌నం చేసిన శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు | Sri Pavankalyan who saluted the flag

Sri Pavankalyan who saluted the flag

Sri Pavankalyan who saluted the flag 70వ గణతంత్ర దినోత్సవం సంద‌ర్బంగా మంగ‌ళ‌గిరి స‌మీపంలో నిర్మిత‌మ‌వుతున్న జ‌న‌సేన పార్టీ నూత‌న కార్యాల‌య ప్రాంగణంలో పార్టీ అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి జెండా వంద‌నం స‌మ‌ర్పించారు. మొద‌ట సంప్ర‌దాయ‌బ‌ద్దంగా జాతీయ ప‌తాకావిష్క‌ర‌ణ గావించిన ఆయ‌న అనంత‌రం 80 అడుగుల ఎత్తులో భారీ జాతీయ ప‌తాకాన్ని వినువీధిలో రెప‌రెప‌లాడించారు. జాతీయ గీతాలాప‌న సాగినంత స‌మ‌యం శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు జాతీయ ప‌తాకానికి సెల్యూట్ చేస్తూ […]

MORE ...